కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. వీటికి దూరంగా ఉండాల్సిందే

66చూసినవారు
కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. వీటికి దూరంగా ఉండాల్సిందే
ప్రస్తుత రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సాధారణ సమస్యగా మారింది. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య ఉన్న వ్యక్తి తన ఆహారంలో శ్రద్ధ వహించాలి. శీతల పానీయాలు, కెఫిన్ తీసుకోవడం తగ్గించాలి. శీతల పానీయాలలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య ఉంటే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం మానుకోవాలి. ఉప్పు తీసుకోవడం పరిమితం చేయాలి. ఫాస్ట్ ఫుడ్‌లో, రెస్టారెంట్ ఫుడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్