శంభాజీని హింసించి చంపిన ఔరంగజేబు

70చూసినవారు
శంభాజీని హింసించి చంపిన ఔరంగజేబు
1689లో మరాఠా నాయకుల సమావేశం కోసం శంభాజీ సంగమేశ్వర్ చేరుకున్నప్పుడు మొఘల్ సైన్యం ఆయనపై మెరుపుదాడి చేసింది. శంభాజీని బంధించి బహదూర్‌గఢ్‌కు తీసుకెళ్లారు, అక్కడ ఔరంగజేబు ఇస్లాం స్వీకరించమని ప్రతిపాదించాడు. అందుకు అంగీకరించకపోవడంతో నాలుక పీకేశారు. కళ్లు పొడిచేశారు. శంభాజీ శరీర భాగాలన్నింటినీ ఒక్కొక్కటిగా నరికివేశారు. చివరికి, మార్చి 11, 1689న అతని తల నరికి చంపేశారు.