ఇద్దరు చిన్నారులకు అరుదైన వ్యాధి.. సాయం కోసం ఎదురుచూపులు

60చూసినవారు
ఇద్దరు చిన్నారులకు అరుదైన వ్యాధి.. సాయం కోసం ఎదురుచూపులు
TG: కండరాల క్షీణతతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు చికిత్స చేయించడానికి రూ.32 కోట్ల ఖర్చువుతుందని తెలిసి, ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆపన్నహస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి‌లోని టేకులబస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి, కల్యాణ్​దాస్ పిల్లలు సహస్ర (7), మహవీర్ (4)కు వెన్నెముక కండరాల క్షీణత (ఎస్ఎంఏ) వ్యాధి సోకింది. దీని ప్రభావంతో వారు ఎక్కువసేపు నిల్చోలేరు, నడవలేరు.

సంబంధిత పోస్ట్