రాష్ట్రవ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ సంబరాలు

63చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ సంబరాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం బీఆర్ఎస్ పార్టీ సంబరాలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం పడకుండా అడ్డుకున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని దీనిపై ఈఆర్సీని ఒప్పించగలిగామన్నారు. విజయసూచికగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో ఇవాళ సంబరాలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్