పిల్లల కోసం పాముతో పోరాడిన కోడి (వీడియో)

65చూసినవారు
ప్రేమ, ఆప్యాయత, త్యాగం అనే పదాలకు ప్రతిరూపం అమ్మ. మనుషులలోనే కాకుండా జంతువులు, పక్షుల్లో సైతం తల్లి ప్రేమ కనిపిస్తుంది. ఇదే కోవలో ఓ భారీ పాము కోడి పిల్లలను మింగేందుకు అక్కడికి వస్తుంది. వెంటనే అప్రమత్తమైన కోడి తన పిల్లల కోసం ప్రాణాలకు తెగించి పాముతో పోరాడుతుంది. పాము కాటు వేసేందుకు ప్రయత్నించినా తల్లి కోడి వెనక్కి తగ్గలేదు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :