ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌ సమీక్ష

79చూసినవారు
ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌ సమీక్ష
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరా, వరికి మద్దతు ధరపై సీఎం రేవంత్‌ సమీక్ష చేపట్టారు. రైతుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులతో సమీక్షించారు. ఎండాకాలం కావడంతో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.