కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు

69చూసినవారు
కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు
అధికాదాయ వర్గాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. డిజిటల్‌ వేదికలు, సోషల్‌ మీడియా గ్రూపుల ద్వారా నేరస్తులు నెటిజన్లకు వల విసురుతున్నారు. ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌, వర్క్‌ ఫ్రం హోం ఉద్యోగాలు, పిగ్‌ బచరింగ్‌ వంటి పద్ధతుల ద్వారా ప్రజల్ని డిజిటల్‌ ఫ్రాడ్స్‌ ఉచ్చులోకి లాగుతున్నాయి సైబర్‌ ముఠాలు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you