దేవర కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్?

73చూసినవారు
దేవర కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్?
జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 22న హైదరాబాద్‌లో జరగనుంది. దేవర ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు మాత్రం రెండు రాష్ట్రాల్లో మంచి క్రేజ్‌ ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ప్రిన్స్‌ మహేష్ బాబులను ప్రత్యేక అతిథులుగా పిలవాలని నిర్ణయించారట. దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు రావాలని డిప్యూటీ సీఎం పవన్‌న్‌ మేకర్స్‌ ఇప్పటికే అడిగారని సమాచారం.