ఏపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే రక్త పరీక్ష రిపోర్టులు చూసి కనీసం ఏం చెప్పలేదు.. పట్టించుకోలేదని డాక్టర్‌ను కుటంబ సభ్యులు అడిగారు. 'రిపోర్టులను చూసి వైద్యులు చెబుతారు.. మీరు కాదు చెప్పేది. ఇది పైవేట్ ఆసుపత్రి కాదు' అంటూ డాక్టర్ వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. డాక్టర్ చూసి వెళ్లిన 20 నిమిషాలకు తల్లి మృతి చెందింది.