కరీంనగర్‌లో రెండున్నర ఏళ్ల బాలుడు కిడ్నాప్.. చేధించిన పోలీసులు

84చూసినవారు
కరీంనగర్‌లో రెండున్నర ఏళ్ల బాలుడు కిడ్నాప్.. చేధించిన పోలీసులు
కరీంనగర్‌లో రెండున్నర ఏళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. గత నెల అక్టోబర్ 27న షైక్ రేనా అనే మహిళ తన బాబు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బాధితురాలిని చేరదీసిన దాసరి స్వరూప, మధ్యవర్తి మోతె కృష్ణ అనే వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు విచారణలో గుర్తించారు. రూ.50 వేలకు కరీంనగర్ లోని సవరన్ స్ట్రీట్ కు చెందిన దంపతులకు వారు విక్రయించినట్లు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్