'ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు చెప్పలేం'

83చూసినవారు
'ఆర్టీఐ కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలు చెప్పలేం'
సమాచార హక్కు చట్టం కింద ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించలేమని ఎస్సీబీ తెలిపింది. ఇందులో వ్యక్తిగత సమాచారం ఉన్నాయని తమపై విశ్వాసంతో ఇచ్చిన వివరాలను బహిర్గతం చేయడం సబబు కాదని పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పలు వివరాలు బహిర్గతమయ్యాయి. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఈసీకి ఆ వివరాలు సమర్పించింది.

సంబంధిత పోస్ట్