ఇంట్లో ఈ దిశలో నల్లని వస్తువులు ఉంచొద్దు!

2750చూసినవారు
ఇంట్లో ఈ దిశలో నల్లని వస్తువులు ఉంచొద్దు!
వాస్తు శాస్త్రంప్రకారం నలుపు రంగులో ఉండే జంతువు, కీ, వాచ్, సోఫా, కర్టెన్లు, స్టవ్ మొదలైనవి ఇంటికి ఉత్తరం వైపు ఉంచాలి. ఉత్తర దిశను కుబేరుడి దిక్కుగా పరిగణిస్తారు. ఆ దిశలో నల్లని వస్తువులు ఉంచితే అది సంపదను తెస్తుంది. ఉత్తర దిశలో నల్లని వస్తువులను ఉంచడం ద్వారా ప్రతికూల శక్తిని నివారించవచ్చు. ఉత్తర దిశ విజయాన్ని సూచిస్తుంది. ఈ దిశలో నల్లని వస్తువులను ఉంచడం ద్వారా విజయానికి ఆటంకం కలిగించే దోషాలు కూడా పోతాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్