మూడు పూటల అన్నమే తింటున్నారా.. అయితే ప్రమాదమే: నిపుణులు

65చూసినవారు
మూడు పూటల అన్నమే తింటున్నారా.. అయితే ప్రమాదమే: నిపుణులు
మూడు పూటల అన్నం తింటే ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారు మూడు పూటల అన్నం తింటే శరీరంలో కార్బోహైడ్రేట్స్ విపరీతంగా పెరిగి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అజీర్ణం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. శరీరంలో అకస్మాత్తుగా షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్