ఈ రాశుల వారికి విదేశీ యానం

2769చూసినవారు
ఈ రాశుల వారికి విదేశీ యానం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు జూన్ 15న మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉందని పండితులు పేర్కొంటున్నారు. మిథున రాశి వారికి ఆర్థిక వృద్ధి, కుటుంబంతో బంధాలు బలపడతాయి. కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమస్యల నుంచి పుంజుకుంటారు. కన్యా రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం రావొచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you