మాజీ సీఎం అరెస్ట్ కావొచ్చు: మంత్రి

67చూసినవారు
మాజీ సీఎం అరెస్ట్ కావొచ్చు: మంత్రి
పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. అనేది సీఐడీ నిర్ణయిస్తుంది. చీటింగ్ కేసులో సహాయం కోసం యడ్యూరప్పను సంప్రదించిన తన కుమార్తె (17)పై లైంగిక దాడి జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని మాజీ సీఎంకు సీఐడీ నిన్న నోటీసులు పంపింది. అయితే ఈ నెల 17న వస్తానని బదులిచ్చారు.