జూలై 1న డాక్ట‌ర్స్ డే గా సెల‌బ్రేట్

55చూసినవారు
జూలై 1న డాక్ట‌ర్స్ డే గా సెల‌బ్రేట్
ప్ర‌తి సంవ‌త్స‌రం జూలై 1న డాక్ట‌ర్స్ డే గా సెల‌బ్రేట్ చేస్తారు. అల‌నాటి లెజెండ‌రీ ఫిజీషియ‌న్ డాక్ట‌ర్ బిదాన్ చంద్ర రాయ్‌కి నివాళులు అర్పిస్తుంది. ఆయన 1882 జూలై 1 న జన్మించారు. 1962 జూలై 1న మరణించారు. ఆయన జన్మదిన మరియు మరణ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దీనిని జరుపుకుంటారు. భార‌తీయ వైద్య చ‌రిత్ర‌లో కీల‌క పాత్ర పోషించిన‌ డాక్ట‌ర్ రాయ్, ప‌శ్చిమ బెంగాల్ కి రెండ‌వ ముఖ్య‌మంత్రిగా కూడా ప‌నిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్