సావర్కర్ నివాసం నుంచి ఖాళీ కడుపుతో వెనుదిరిగిన గాంధీ

71చూసినవారు
సావర్కర్ నివాసం నుంచి ఖాళీ కడుపుతో వెనుదిరిగిన గాంధీ
సావర్కర్ ఇండియా హౌస్‌కి గాంధీని భోజనానికి పిలిచి రొయ్యలు వేయించారు. గాంధీని భోంచేయండి అన్నారు. ఆయనతో క్షమించండి, నేను మాంసం, చేపలు తినను అని గాంధీ అన్నారు. అప్పుడు సావర్కర్ గాంధీతో "మాంసం తినని వాళ్లు అవే తినే ఆంగ్లేయుల బలాన్ని ఎలా ఎదుర్కోగలరు చెప్పు" అని సరదాగా అన్నారు. ఆ రాత్రి సత్యాగ్రహం.. ఆందోళనకు ఆయన మద్దతు తీసుకోకుండానే సావర్కర్ గది నుంచి గాంధీ ఖాళీ కడుపుతో బయటికి వచ్చారు.