Top 10 viral news 🔥


TG: ప్రియుడి మోజులో పడి భర్త హత్యకు స్కెచ్ వేసిన భార్య (వీడియో)
సంగారెడ్డి(D) గోపాలపురంలో దారుణ ఘటన జరిగింది. ప్రియుడి మోజులో పడి భర్త హత్యకు భార్య స్కెచ్ వేసింది. కారుతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించాలని ప్లాన్ చేసింది. బైకుపై వెళ్తున్న భర్త రవిని థార్ కారుతో ప్రియుడి స్నేహితుడు సాయి కిరణ్ ఢీ కొట్టాడు. ప్రమాదం నుంచి బాధితుడు బయటపడి PSలో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. భార్య హరిత ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. హరితతోపాటు ఆమె ప్రియుడు సాయి ప్రదీప్, సాయికిరణ్‌ను అరెస్ట్ చేశారు.