ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌.. ముంబై కెప్టెన్ సూర్య ఔట్‌

66చూసినవారు
ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌.. ముంబై కెప్టెన్ సూర్య ఔట్‌
ఐపీఎల్‌ 2025లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ముంబై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 29 పరుగులకు స్టంపౌట్ అయ్యారు. పదో ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతికి ధోనీ చేతిలో స్టంపౌట్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో 11 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్ 91/4 గా ఉంది. క్రీజులోకి రాబిన్‌ మింజ్‌ వచ్చారు.

సంబంధిత పోస్ట్