కానిస్టేబుల్ భార్యతో ఎఫైర్.. ప్రియుడిని చంపిన భర్త!

79చూసినవారు
కానిస్టేబుల్ భార్యతో ఎఫైర్.. ప్రియుడిని చంపిన భర్త!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కాకోరి ప్రాంతంలో డబుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది. కాకోరికి చెందిన కానిస్టేబుల్ మహేంద్ర.. తన భార్య దీపికతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మనోజ్‌ను ఇంటికి పిలిపించి గొంతుకోసి చంపాడు. మనోజ్ ఫ్రెండ్ ను మణికట్టు కోసి హతమార్చాడు. మహేంద్ర, దీపికను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్