

ఫ్యాన్స్ అభిమానానికి జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ (వీడియో)
హైదరాబాద్లోని శిల్పకళావేదికలో జరిగిన మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో జూ.ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ మాట్లాడిన 'NTR for MAD' అనే ప్రత్యేక వీడియోను చూసి.. అభిమానుల ఆరాధన, వారి ప్రేమను చూసి ఎన్టీఆర్ కంటతడి పెట్టారు. 'చాలా రోజుల తర్వాత మీ అందరినీ ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మ్యాడ్ స్క్వేర్ విజయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. మీ ప్రేమ, మీ ఆదరణ నన్ను ఎప్పుడూ ప్రేరేపిస్తాయి.” అని ఎన్టీఆర్ అన్నారు.