ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

74చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీ తరహాలోనే రాష్ట్రంలో ఆసుపత్రుల నిర్మాణానికి కూడా సబ్సిడీ అందించనుంది. రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆసుపత్రుల నిర్మాణం చేపట్టే వ్యక్తులు, సంస్థలకు సబ్సిడీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరితగతిన రూపొందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్