ఫ్రీగా గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఇలా చేయండి!
కేంద్రప్రభుత్వం.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా మహిళలకు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్ అందిస్తోంది. ఇందుకోసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెల్లి ఫామ్ నింపి, రేషన్, ఆధార్, అడ్రస్, ఫొటోలు సమర్పించాలి. లేదంటే https://pmuy.gov.in/ లోకి వెళ్లి Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్ చేసి దరఖాస్తును సమర్పించవచ్చు. అయితే సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికీ చెందినవారై ఉండాలి. ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు.