హైదరాబాద్‌కు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ప్రేమిస్తే ఎలా ఉంటుందో 'RRR' సినిమా చేసి అలియా భట్ ఒక చిన్న ట్రైలర్ చూశారు. జిగ్రా తర్వాత పూర్తిగా తెలుసుకుంటారు. నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది తెలుగు ప్రేక్షకుల వల్లే. మీ ప్రేమ వల్లే ఎదిగాను.. మీరే నా ఫ్యామిలీ. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. జిగ్రా సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయండి అని అన్నారు.