పాక్‌పై హ్యారీ బ్రూక్ ట్రిపుల్‌ సెంచరీ (వీడియో)

58చూసినవారు
ముల్తాన్ వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో బ్రూక్ విధ్వంస‌క‌ర ట్రిపుల్ సెంచ‌రీతో మెరిశాడు. 310 బంతుల్లో 28 ఫోర్లు, 3 సిక్స్‌లతో బ్రూక్‌ తన తొలి ట్రిపుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 322 బంతులు ఆడిన బ్రూక్ 317 పరుగులు చేసి ఔటయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్