వేడి నీటి స్నానం చేస్తే జుట్టు రాలిపోతుంది: వైద్యులు

70చూసినవారు
వేడి నీటి స్నానం చేస్తే జుట్టు రాలిపోతుంది: వైద్యులు
వేడి నీటితో నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. అయితే, వేడి నీరు చర్మ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. జుట్టుపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటున్నారు. ముఖ్యంగా ప్రతిరోజూ వేడి నీటి స్నానం చేస్తే చర్మం, జుట్టుపై ఉండే సహజసిద్ధమైన నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా అవి తేమ కోల్పోయి అందవిహీనంగా జీవరహితంగా కనిపిస్తాయి. అదే సమయంలో జుట్టు ఎక్కువగా పొడిబారితే అది ఊడిపోవడం కూడా ఖాయమని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్