పంచరామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయంటే?

590చూసినవారు
పంచరామ క్షేత్రాలు ఎలా ఏర్పడ్డాయంటే?
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. ఈ వరం కారణంగా గర్వితుడై ఇటు దేవతలను, అటు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడు. ఈ క్రమంలో వారంతా పరమశివుడిని కాపాడమని వేడుకోగా, శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి తారకాసురుని సంహరించాడు. ఆ సమయలో ఆ రాక్షసుడి గొంతులోని ఆత్మలింగం 5 భాగాలుగా విడిపోయి 5 చోట్ల పడింది. అవే నేటి పంచరామ క్షేత్రాలైన అమరారామం, ద్రాక్షరామం, కుమారరామం, క్షీరారామం, సోమారామం.

సంబంధిత పోస్ట్