రక్త సంబంధీకుల భవిష్యత్తు కోసం విదేశాల్లో నానా కష్టాలు

80చూసినవారు
రక్త సంబంధీకుల భవిష్యత్తు కోసం విదేశాల్లో నానా కష్టాలు
పొట్ట చేతపట్టుకొని కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్, యూఏఈకి వలస వెళ్లినవారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్నారు. వీరిలో 90 శాతం మంది నైపుణ్యం లేని కార్మికులుగా అక్కడ పనులకు కుదిరిన వారే. అప్పులు చేసి మరీ వెళ్లి.. పరిస్థితులు తలకిందులైనా తిరిగి రాలేక అక్కడే బతుకు వెళ్లదీస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆప్యాయతలకు దూరమై.. అర్ధాకలితో నెట్టుకొస్తున్నారు. రక్త సంబంధీకుల భవిష్యత్తు కోసం అక్కడ నానా కష్టాలు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్