వేసవిలో కోళ్ల సంరక్షణ ఇలా..

79చూసినవారు
వేసవిలో కోళ్ల సంరక్షణ ఇలా..
కోళ్ల పెంపకం వేసవిలో సవాల్‌గా మారుతోంది. దీన్ని అధిగమించేందుకు షెడ్లపై కొబ్బరిమట్టలు, వరిగడ్డి వేసుకుని నీటితో తడపాలి. పక్క గోడలు తక్కువ ఎత్తులో నిర్మించుకుని, పట్టాలు కట్టి, వాటిని తడుపుతూ ఉంటే చల్లని వాతావరణం ఏర్పడుతుంది. తేలికగా జీర్ణమయ్యే మేత ఎక్కువగా అందిస్తూ, తాగేందుకు చల్లని నీటిని అందించాలి. కోళ్ల ఫారాలను శుభ్రంగా ఉంచుతూ గుడ్లను వెంటనే తీసివేయాలి. వడగాలి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you