భారీ అగ్నిప్ర‌మాదం.. 1000 జంతువులు మృతి! (వీడియో)

75చూసినవారు
బ్యాంకాక్‌లో ఉన్న ఫేమ‌స్ ఓపెన్ ఎయిర్ చాటుచ‌క్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో సుమారు 1000 జంతువులు ప్రాణాలు కోల్పోయాయినట్లు తెలుస్తోంది. వీటిల్లోప‌క్షులు, కుక్క‌లు, పిల్లులు, స‌ర్పాలు ఉన్నట్లు తెలుస్తోంది. పెంపుడు జంతువుల కేజ్‌లలో ఉన్న‌ ఎలుక‌లు, పైతాన్లు కూడా కాలి బూడిద‌య్యాయి. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల్ల మంట‌లు వ్యాపించాయని అధికారులు తెలిపారు. అయితే ఈ ప్ర‌మాదంలో వర్కర్లకు ఎటువంటి గాయాలు జరగలేదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్