కొండా సురేఖ పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు

69చూసినవారు
కొండా సురేఖ పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంత్రి కొండా సురేఖ పై హైదరాబాద్ బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి సభ్య సమాజం తలదించుకునేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని మహిళా కార్పొరేటర్ లు కోరారు. కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకొని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్