కొండా సురేఖ వ్యాఖ్యలపై అఖిల్ ఆగ్రహం

70చూసినవారు
కొండా సురేఖ వ్యాఖ్యలపై అఖిల్ ఆగ్రహం
మంత్రి కొండా సురేఖపై అక్కినేని అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు నిరాధారంగా, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు అని, క్షమించరానిదని అన్నారు. కుటుంబ సభ్యుడిగా, సినీ పరిశ్రమలోని సభ్యుడిగా మౌనంగా ఉండనని అఖిల్ చెప్పారు.

సంబంధిత పోస్ట్