సొంత సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ రికార్డు

79చూసినవారు
సొంత సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ రికార్డు
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సొంత‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో రికార్డు సృష్టించారు. గురువారం నాటికి ‘ఎక్స్‌’లో ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య‌ 200 మిలియన్లకు చేరింది. దాంతో ఈ మార్క్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగా రికార్డుకెక్కారు. రెండో స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (131.9 మిలియన్లు), మూడో స్థానంలో ఫుట్‌బాల్ దిగ్గ‌జం క్రిస్టియానో రొనాల్డో (113.2 మిలియన్లు) ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్