గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లు పూర్తి

65చూసినవారు
గాంధీ జయంతి వేడుకల ఏర్పాట్లు పూర్తి
బుధవారం గాంధీ జయంతి కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం బాపు ఘాట్ను జోనల్ కమిషనర్ అనురాగ్ సందర్శించారు. స్థానికంగా కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. గాంధీ జయంతి సందర్భంగా బాపు ఘాట్ వద్ద ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఉంటుందని తెలిపారు. ప్రముఖులు వస్తారని పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్