జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ ఏర్పాటు
జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ ఏర్పాటు అయింది. ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జేపీసీని నియమించిన విషయంపై అధికారికంగా బులెటిన్ విడుదల చేసింది. జేపీసీ ఛైర్మన్గా పీపీ చౌదరిని నియమించారు. 39 మంది సభ్యులతో జెపీసీ ఏర్పాటు చేశారు.