అల్లు అర్జున్ భావోద్వేగం!

69చూసినవారు
అల్లు అర్జున్ భావోద్వేగం!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నేడు పోలీసుల విచారణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు తయారు చేసిన వీడియో చూసి అల్లు అర్జున్ భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది. పోలీసులు అడిగిన 18 ప్రశ్నలకు గాను 15 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్లు సమాచారం. తన వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్ చెప్పారు.

సంబంధిత పోస్ట్