కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ గౌతమ్ నగర్ లో అల్ అన్సారి సొసైటీ ఆధ్వర్యంలో లో 210 గజాలలో వారి సొంత స్థలంలో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాధవరం కృష్ణారావు గురువారం పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల పెళ్లిళ్ల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించడం నిజంగా హర్షించదగ్గ విషయమని కమిటీ సభ్యులను అభినందించడం జరిగింది.