కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ కనుగొనబడింది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ‘డింగా డింగా’ అనే వైరస్ బయటపడింది. ఇప్పటికే 400 మందికి ఈ వ్యాధి సోకిందని, 30 మంది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారడం, గొంతునొప్పి వంటి సమస్యలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ ఎక్కువగా మహిళలు, టీనేజ్ అమ్మాయిలలో కనిపిస్తున్నట్లు వెల్లడించారు.