Sep 13, 2024, 10:09 IST/AP: ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతిSep 13, 2024, 10:09 ISTచిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగిళిగాట్ దగ్గర వేగంగా వస్తున్న బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. 30 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.