కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు షాక్ తగిలింది. ముడాస్కామ్ కేసుకు సంబంధించిన రూ.300 కోట్ల విలువ కలిగిన 142 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తులు ముడాస్కామ్ లో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వ్యక్తులకు చెందినవని తెలుస్తోంది.