మంచు ఫ్యామిలీలో మరోసారి మాటల యుద్ధం

76చూసినవారు
మంచు ఫ్యామిలీలో మరోసారి మాటల యుద్ధం
మంచు ఫ్యామిలీలో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. మొదట మంచు విష్ణు రౌడీ సినిమా నుంచి 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది' అనే డైలాగును శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తరువాత మంచు మనోజ్‌ 'కన్నప్ప సినిమాలో కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకీ ఉంటుంది కానీ.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు' అని ట్వీట్ చేశారు. వీరిద్దరూ ఒకరిని ఉద్దేశించి మరొకరు ట్వీట్స్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్