రేపే ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు ప్రకటన

56చూసినవారు
రేపే ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు ప్రకటన
ముంబైలో జనవరి 18న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఆడే టీమ్‌ ఇండియా జట్టును ప్రకటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.30కి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే భారత జట్టు ప్రకటిస్తారు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్-దుబాయిలలో ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్, టీమిండియా ఫేవరేట్స్‌గా బరిలోకి దిగుతున్నాయి

సంబంధిత పోస్ట్