ఐటీ రిటర్నులకు ఈ నెల 15 వరకు ఛాన్స్
2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నుల దాఖలుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు CBDT వెల్లడించింది. గత నోటిఫికేషన్ ప్రకారం శుక్రవారంతోనే గడువు ముగిసింది. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం గడువు పెంచుతూ ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది.