కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి బాచుపల్లిలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్& ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కలిసి గురువారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ యూనియన్ 4వ మహాసభలు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కాగలరని ఆహ్వాన పత్రికను అందజేశారు.