బరితెగించిన పందెం రాయుళ్లు.. ఎస్సై పై దాడికి యత్నం (వీడియో)

57చూసినవారు
AP: సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో కొందరు పందెం రాయుళ్లు బరితెగించారు.. ఏకంగా ఎస్సై పై దాడికి యత్నించారు. జక్కంపూడి కాలనీ పాములు కాల్వ సమీపంలో కోడిపందాలు నిర్వహిస్తుండగా.. సమయం దాటిపోవడంతో పందేలు ఆపేందుకు ఎస్సై హరి ప్రసాద్ వెళ్లారు. వారిని పంపించేస్తుండగా నిర్వాహకులు ఎస్సై హరి ప్రసాద్ పై దాడికి యత్నించారు. కానీ ఎస్సై వారిని సమర్థవంతంగా తిప్పికొట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్