సికింద్రాబాద్: ఉచిత ఆరోగ్య శిబిరం

53చూసినవారు
సికింద్రాబాద్: ఉచిత ఆరోగ్య శిబిరం
రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో కళాసిగూడ బస్తీ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో మక్తల్ ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్, జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య సంరక్షణ క్యాంపును శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, మక్తల్ ఫౌండేషన్ గ్రీనరీ క్లబ్ సభ్యులు, వైద్యులు, డివిజన్ నాయకులు, స్థానిక బస్తీ వాసులు పాల్గొన్నారు. తదనంతరం కార్పొరేటర్ విచ్చేసి ఇలాంటి సేవలను వివిధ బస్తీలలో ఏర్పాటు చేయాలని వైద్యులను కోరారు.

సంబంధిత పోస్ట్