Top 10 viral news 🔥
గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు?.. అప్డేట్
TG: హైదరాబాద్ మేడ్చల్ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో వీడియోలు తీశారనే వార్తతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని విద్యార్థినులతో చెప్పారు. మరోవైపు బాత్రూం వెంటిలేటర్ వద్ద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాలేజీ వద్ద ఆందోళన కొనసాగుతోంది.