డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పని తాను చేసుకోలేక ఇతరులపై ఆధారపడే పరిస్థితి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని ఆర్జీవీ చెప్పారు. అందుకు సమయం కూడా ఫిక్స్ చేసినట్లు పేర్కొన్నారు. ఎంజాయ్ చేయడానికి తాను బతుకుతున్నట్లు తెలిపారు. సంతోషంగా ఉన్నప్పుడే జీవించాలని అన్నారు.