నేను మారాను.. మీరూ మారండి: CM రేవంత్

68చూసినవారు
నేను మారాను.. మీరూ మారండి: CM రేవంత్
స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని, సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ దిశా నిర్దేశం చేశారు. 'ఎమ్మెల్యేల పనితీరు, ప్రోగ్రెస్‌పై సర్వే రిపోర్ట్‌లు నా దగ్గర ఉన్నాయి. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తెప్పించాను. అందరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను. ఏడాది పాలన అనుభవాలు.. వచ్చే నాలుగేళ్లకు ఉపయోగపడుతాయి. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తా. నేను మారాను.. మీరూ మారండి' అని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్