హైదరాబాద్‌లో వ్యాపారవేత్త కిడ్నాప్.. ఆపై హత్య!

70చూసినవారు
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో కిడ్నాప్ అయిన వ్యాపారవేత్త విష్ణు రూపాని హత్యకు గురయ్యారు. గత నెల 28వ తేదీన పంజాగుట్ట నుంచి విష్ణు రూపాని అదృశ్యం కాగా.. బుధవారం మృతదేహం లభ్యమయింది. SR నగర్‌లో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. కారు ఫైనాన్స్ వ్యవహారమే కిడ్నాప్, హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్